yavvanulaaraa meeru prabhu noddaku randiయవ్వనులారా మీరు ప్రభు నొద్దకు రండి
యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి సమృద్ధియైన జీవము నొందుటకు ఆహాహా హల్లెలూయా – (6) ప్రభు యేసు మన కొరకు సిలువపై బలియాయెను (2) మీ పాపమునొప్పుకొనిన (2) క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా|| ప్రభు యేసుని స్వరమును వినుచు ఆ ప్రభుని వెంబడించిన (2) కాపాడును దుష్టుని నుండి (2) నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా|| చేపట్టి జీవ వాక్యము జ్యోతుల వలె ఇహమందున (2) ప్రభు కొరకు ప్రకాశించుచు (2) ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా|| నిజ ఆహారా పానీయం ప్రభు యేసు క్రీస్తే కాగా (2) ఆయననే తిని త్రాగుచూ (2) ఆ జీవముతో మనము జీవించెదము (2) ||ఆహాహా|| మృతి నొందిన మనమందరము పై వాటినే వెంటాడెదం (2) మన జీవము వృద్ధి నొందుచూ (2) ప్రభు యేసుని మహిమను పొందెదము (2) ||యవ్వనులారా||
yavvanulaaraa meeru – prabhu noddaku randi
samruddhiyaina jeevamu nondutaku
aahaahaa hallelooyaa – (6)
prabhu yesu mana koraku
siluvapai baliyaayenu (2)
mee paapmunoppukonina (2)
kshamiyinchi noothana jeevamunicchun (2) ||aahaahaa||
prabhu yesuni swaramunu vinuchu
aa prabhune vembadinchina (2)
kaapaadunu dushtuni nundi (2)
nadipinchu ninnu anthamu varaku (2) ||aahaahaa||
chepatti jeeva vaakyamu
jyothula vale ihamanduna (2)
prabhu koraku prakaashinchuchu (2)
prakatinthuru prabhu yesuni suvaarthanu (2) ||aahaahaa||
nija aahaaraa paaneeyam
prabhu yesu kreesthe kaagaa (2)
aayanane thini thraaguchu (2)
aa jeevamutho manamu jeevinchedam (2) ||aahaahaa||
mruthi nondina manamandaramu
pai vaatine ventaadedham (2)
mana jeevamu vruddhi nonduchu (2)
prabhu yesuni mahimanu pondedamu (2) ||yavvanulaaraa||