yehova naa aashrayamయెహోవ నా ఆశ్రయం
యెహోవ నా ఆశ్రయం నా విమోచన దుర్గము (2) నా ధ్యానం నా గానం యెహోవ నా అతిశయం (2) ||యెహోవ|| తన ఆలయాన నా మోర వినెను భూమి కంపించేలా ఘర్జన చేసెను మేఘాలు వంచి ఎగిరి వచ్చి జలరాసులనుండి నన్ను లేపెను ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ|| నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను నా గుండెకు శౌర్యము నేర్పెను జయము నాకు జన్మ హక్కు ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ||
yehova naa aashrayam
naa vimochana durgamu (2)
naa dhyaanam naa gaanam
yehova naa athishayam (2) ||yehova||
thana aalayaana naa mora vinenu
bhoomi kampinchelaa gharjana chesenu
meghaalu vanchi egiri vachchi
jalaraasulanundi nannu lepenu
aayanaku ishtudanu – anduke nannu thappinchenu
aayanalo naa swaasthyamu – entha mahimonnathamainadi
ide yehoshuvaa tharamu – ericho koolipothunnadi (2)
hallelooya hallelooya hosannaa (4) ||yehova||
naa chethi vellaku samaramu nerpenu
naa gundeku shouryamu nerpenu
jayamu naaku janma hakku
aathmaabhishekamu naa agni swaramu
shathruvula gundelalo – yesu rakthamu simha swapnamu
ae yudhdha bhoomainanu – yesu naamam simhanaadam
ide yehoshuvaa tharamu – ericho koolipothunnadi (2)
hallelooya hallelooya hosannaa (4) ||yehova||