yehovaa dayaaludu sarva shakthimanthuduయెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును (2) ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2) యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4) ||యెహోవా|| సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2) ||యెహోవా నాకు|| దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2) ||యెహోవా నాకు||
yehovaa dayaaludu sarva shakthimanthudu
aayana krupa nithyamundunu (2)
aayane balavanthudu – aayane yuddha veerudu (2)
yehovaa naaku thodundagaa – naaku bhayame lene ledu
yehovaa naaku thodundagaa – naaku digule lene ledu
jai jai yesu raajaa – jaya yesu raajaa (4) ||yehovaa||
senaa dayyamunu pandulaloki pampina vaaraayane
mruthudaina laazarunu maranamu nundi lepina vaaraayane (2) ||yehovaa naaku||
daaveedu vamshamunu ila chigurimpa chesina vaaraayane
viluvaina rakshanalo nanu kada varaku nadipinchu vaaraayane (2) ||yehovaa naaku||