yesayya maata jeevimpajeyu lokamloయేసయ్య మాట జీవింపజేయు లోకంలో
యేసయ్య మాట జీవింపజేయు లోకంలో యేసయ్య నామం కోరికలన్ని తీర్చును యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును – (2) ||యేసయ్య|| వ్యభిచార స్త్రీ యొక్క పాపము క్షమించె యేసు దేవుడు (2) ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను (2) ఇదే కదా యేసు ప్రేమ క్షమించు ప్రతి పాపము (2) విరిగి నలిగినా హృదయమా యేసుపై వేయుము భారము (2) నీ దుఃఖ దినములు సమాప్తము యేసుని అడిగినచో (2) ఇదే కదా యేసు ప్రేమ కన్నీటిని తుడిచివేయును (2) ||యేసయ్య||