yesu okkade ee loka rakshakuduయేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు
యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2) నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2) ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||యేసు|| పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2) ||హల్లెలూయా|| దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము ఈ భువిలో వెలసిన మానవ రూపము (2) ||హల్లెలూయా||
yesu okkade ee loka rakshakudu
kreesthu okkade sajeeva devudu – (2)
nammadagina devudu rakshinche devudu (2)
praana mithrudu manatho unde devudu
hallelooyaa hallelooyaa
hallelooyaa hallelooyaa (2) ||yesu||
paraloka thandirki priyamina puthrudu
kanya mariya garbhaana janminchina rakshakudu (2) ||hallelooyaa||
devuni chenthanunna aadilona vaakyamu
ee bhuvilo velasina maanava roopamu (2) ||hallelooyaa||