• waytochurch.com logo
Song # 13472

yesu okkade ee loka rakshakuduయేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు


యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు
క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2)
నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2)
ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2) ||యేసు||
పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు
కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2) ||హల్లెలూయా||
దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము
ఈ భువిలో వెలసిన మానవ రూపము (2) ||హల్లెలూయా||

yesu okkade ee loka rakshakudu
kreesthu okkade sajeeva devudu – (2)
nammadagina devudu rakshinche devudu (2)
praana mithrudu manatho unde devudu
hallelooyaa hallelooyaa
hallelooyaa hallelooyaa (2) ||yesu||
paraloka thandirki priyamina puthrudu
kanya mariya garbhaana janminchina rakshakudu (2) ||hallelooyaa||
devuni chenthanunna aadilona vaakyamu
ee bhuvilo velasina maanava roopamu (2) ||hallelooyaa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com