raare raare o janulaaraa vegame raarandoiరారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్
రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్ సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2) పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట లోకాన పండగంట (2) ||రారే|| మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2) మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2) ||రారే|| రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2) పాప భారము మోసి మరణ కోరలు విరచి శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2) ||రారే||
raare raare o janulaaraa vegame raarandoi
sakkanaina baala yesuni choothamu raarandoi (2)
paapaalu baapunanta – rogaalu theerchunanta
lokaana pandaganta (2) ||raare||
manushula paapamu baapa mahimane veedaadanta
manishigaa puttetanduku dharaniki vachchaadoi (2)
mahima raajyamu naadu manakeeya puttenule
mahimaa swaroopudu maranaaniki thala oggaadoi (2) ||raare||
raajula raajuga yesu raajyame manakeeyaganu
paapapu daasyamu nundi vidudala nichchutaku (2)
paapa bhaaramu mosi marana koralu virachi
shaashwatha jeevamunivvaga maranamu gelichaadoi (2) ||raare||