lokaana eduru choopuluలోకాన ఎదురు చూపులు
లోకాన ఎదురు చూపులు శోకాన ఎద గాయములు యేసులోన ఎదురు చూపులు ఫలియించును ప్రభు వాగ్ధానములు (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| నిండు నూరేళ్లు అబ్రహాము ఎదురు చూసాడు విశ్వాసముతో (2) కన్నాడు పండంటి కుమారుని పొందాడు వాగ్ధాన పుత్రుని (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని ఎదురు చూసెను ఉపవాసముతో (2) చూసింది పరిశుద్ధ తనయుని సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2) ఎదురు చూడాలి యేసుకై నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||
lokaana eduru choopulu
shokaana eda gaayamulu
yesulona eduru choopulu
phaliyinchunu prabhu vaagdhaanamulu (2)
eduru choodaali yesukai
nireekshanaa prematho (2) ||lokaana||
nindu noorellu abrahaamu
eduru choosaadu vishwaasamutho (2)
kannaadu pandanti kumaaruni
pondaadu vaagdhaana puthruni (2)
eduru choodaali yesukai
nireekshanaa prematho (2) ||lokaana||
enabhai naalugella pravakthini
eduru choosenu upavaasamutho (2)
choosindi parishuddha thanayuni
saakshyamichchindi vishwaasa vidheyulaku (2)
eduru choodaali yesukai
nireekshanaa prematho (2) ||lokaana||