varshimpanee varshimpaneeవర్షింపనీ వర్షింపనీ
వర్షింపనీ వర్షింపనీ నీ ప్రేమ జల్లులు మాపై వర్షింపనీ (2) నీ వాక్యపు చినుకుతో జీవింపనీ యేసయ్యా.. నీ ఆత్మ వర్షంతో ఫలియింపనీ (2) ||వర్షింపనీ|| ఎడారి బ్రతుకులో నీ వాక్య చినుకు కురిపించి సజీవ ధారలతో ప్రతి కఠిన గుండెను తాకి (2) ఆశతో ఉన్నవారికి నీ వాక్కుతో ప్రాణం పోయనీ (2) ||వర్షింపనీ|| ఎండిన జీవంపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి సజీవ జలములపై పొంగి ప్రతి చోటకు సాగి (2) దాహం గొన్న వారికి నీ ఆత్మలో సకలం పొందనీ (2) ||వర్షింపనీ||
varshimpanee varshimpanee
nee prema jallulu maapai varshimpanee (2)
nee vaakyapu chinukutho jeevimpanee
yesayyaa.. nee aathma varshamtho phaliyimpanee (2) ||varshimpanee||
edaari brathukulo nee vaakya chinuku kuripinchi
sajeeva dhaaralatho prathi katina gundenu thaaki (2)
aashatho unnaavaariki nee vaakkutho praanam poyanee (2) ||varshimpanee||
endina jeevampai nee aathma varsham kummarinchi
sajeeva jalamulapai pongi prathi chotaku saagi (2)
daaham gonna vaariki nee aathmalo sakalam pondanee (2) ||varshimpanee||