vaakyame shareera dhaariyai vasinchenuవాక్యమే శరీర ధారియై వసించెను
వాక్యమే శరీర ధారియై వసించెను జీవమై శరీరులను వెలిగింపను ఆ… ఆ…. ఆ… ఆ…. (2) కృపయు సత్యములు – హల్లెలూయ నీతి నిమ్మళము – హల్లెలూయ (2) కలసి మెలసి – భువిలో దివిలో (2) ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే|| ఆశ్చర్యకరుడు – హల్లెలూయ ఆలోచనకర్త – హల్లెలూయ (2) నిత్యుడైన – తండ్రి దేవుడు (2) నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే|| పరమ దేవుండే – హల్లెలూయ నరులలో నరుడై – హల్లెలూయ (2) కరము చాచి – కనికరించి (2) మరు జన్మములో మనుజుల మలచే ||వాక్యమే||
vaakyame shareera dhaariyai vasinchenu
jeevamai shareerulanu veligimpanu
aa… aa…. aa… aa…. (2)
krupayu sathyamulu – hallelooya
neethi nimmalamu – hallelooya (2)
kalasi melasi – bhuvilo divilo (2)
ilalo sathyamu molakai nilachenu ||vaakyame||
aascharyakarudu – hallelooya
aalochanakartha – hallelooya (2)
nithyudaina – thandri devudu (2)
neethi sooryudu – bhuvinudayinchenu ||vaakyame||
parama devunde – hallelooya
narulalo narudai – hallelooya (2)
karamu chaachi – kanikarinchi (2)
maru janmamulo manujula malache ||vaakyame||