viluvainadi nee jeevithamవిలువైనది నీ జీవితం
విలువైనది నీ జీవితం యేసయ్యకే అది అంకితం (2) ఆ దేవ దేవుని స్వరూపంలో నిను చేసుకున్న ప్రేమ తన రూపులో నిను చూడాలని నిను మలచుకున్న ప్రేమ ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ తన కంటి రెప్పలా – నిను కాచేటి క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా… ||విలువైనది|| ప్రతి అవసరాన్ని తీర్చే నాన్న మన ముందరుండగా అనుక్షణమున నీ చేయి విడువక ఆయనీతో నడిచెగా ఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినా నిను విడిపించే దేవుడుండగా అసాధ్యమేముంది – నా యేసయ్యకు సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు ||విలువైనది||
viluvainadi nee jeevitham
yesayyake adi ankitham (2)
aa deva devuni swaroopamlo
ninu chesukunna prema
thana roopulo ninu choodaalani
ninu malachukunna prema
ee matti muddalo – thana oopire oodi
ninu nirminchina aa goppa prema
thana kanti reppalaa – ninu kaacheti
kshanamaina ninnu edabaayani premaa… ||viluvainadi||
prathi avasaraanni theerche
naanna mana mundarundagaa
anukshanamuna nee cheyi viduvaka
aayaneetho nadichegaa
etuvanti baadhainaa – elaanti shrama ainaa
ninu vidipinche devudundagaa
asaadhyamemundi – naa yesayyaku
saati emundi aa goppa premaku ||viluvainadi||