shuddhudavayyaa maa thandrivayyaaశుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా పాపము బాప వచ్చితివయ్యా శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా సిద్ధపడే శుద్ధ దేహం సిలువనెక్కె సందేశం ఆసనమో తండ్రి చిత్తం ఆరంభమో కల్వరి పయనం ||శుద్ధు|| చెమట రక్తముగా మారెనే ఎంతో వేదనను అనుభవించే ప్రార్ధించెను గిన్నె తొలగించుమని యేసు జ్ఞాపకమాయెనే తండ్రి చిత్తం (2) ||సిద్ధపడే|| చిందించె రక్తము నా కొరకే ప్రవహించే రక్తము పాపులకై రక్తపు బొట్టు ఒకటి లేకపోయే ప్రక్కలో బల్లెపు పోటు గ్రక్కున దిగెనే (2) ||సిద్ధపడే||
shuddhudavayyaa maa thandrivayyaa
paapamu baapa vachchithivayyaa
shuddhudavayyaa maa thandrivayyaa
rakshana bhaagyam thechchithivayyaa
siddhapade shuddha deham
siluvanekke sandesham
aasanamo thandri chittham
aarambhamo kalavari payanam ||shuddhu||
chemate rakthamugaa maarene
entho vedananu anubhavainche
praardhinchenu ginne tholaginchumani yesu
gnaapakamaayene thandri chittham (2) ||siddhapade||
chindinche rakthamu naa korake
pravahinche rakthamu paapulakai
rakthapu bottu okati lekapoye
prakkalao ballepu potu grakkuna digene (2) ||siddhapade||