shreshtamaina naamam shakthi galigina naamamశ్రేష్టమైన నామం శక్తి గలిగిన నామం
శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం సాటిలేని నామం – స్వస్థపరచే నామం అన్ని నామముల కన్నా నిత్యమైన నామం యేసు నామం మధుర నామం యేసు నామం సుమధుర నామం (2) ||శ్రేష్టమైన|| త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం దుష్ట శక్తులు బంధకములు తొలగించే తరములెన్నో మారినా మనుజులంతా మారినా (2) మారని నామం మహిమ నామం మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన|| జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం (2) మారని నామం మహిమ నామం మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన||
shreshtamaina naamam – shakthi galigina naamam
junti thene dhaarala kannaa madhuramaina naamam
saatileni naamam – swasthaparache naamam
anni naamamula kannaa nithyamaina naamam
yesu naamam madhura naamam
yesu naamam sumadhura naamam (2) ||shreshtamaina||
throva choopi sariyaina daarilo nannu nadipinche naamam
dushta shakthulu bandhakamulu tholaginche
tharamulenno maarinaa manujulanthaa maarinaa (2)
maarani naamam mahima naamam
maranamu gelchina shree yesu naamam (2) ||shreshtamaina||
jeevithamanthaa jeevanamanthaa smarinchagalige naamam
kalavaramu nanu ventaadinanu dhairyamunichche prabhu naamam
bhaaramentho unnanu shaanthinosage divya naamam (2)
maarani naamam mahima naamam
maranamu gelchina shree yesu naamam (2) ||shreshtamaina||