samayamu poneeyaka siddhapadumaa sanghamaaసమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2) సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2) రారాజు రానైయున్నాడు వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము|| కాలం బహు కొంచమేగా నీకై ప్రభు వేచెనుగా జాగు చేసెనేమో నీ కోసమే (2) సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|| యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్ధించి పరిశుద్ధముగా నిలిచెదవా (2) సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||
samayamu poneeyaka siddhapadumaa sanghamaa (2)
siddelalo noonenu siddhamuga chesuko (2)
raaraaju raanaiyunnaadu
vegame theesukelthaadu (2) ||samayamu||
kaalam bahu konchamegaa
neekai prabhu vechenugaa
jaagu chesenemo nee kosame (2)
siddhamenaa ikanainaa
sandhimpa yesu raajuni thvarapadavaa ||samayamu||
yesu vachchu velakai
vechi neevu praardhinchi
parishuddhamugaa nilichedavaa (2)
siddhamenaa ikanainaa
sandhimpa yesu raajuni thvarapadavaa ||samayamu||