samardhavanthudavaina naa yesayyaaసమర్ధవంతుడవైన నా యేసయ్యా
సమర్ధవంతుడవైన నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయ్యా (2) నా స్తుతి యాగము నీకే నా ప్రాణార్పణ నీకే నా సర్వస్వము నీకే నా జీవన గానము నీకే ||సమర్ధ|| పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా ఆత్మ జలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా (2) నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా (2) దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా (2) నీ ||సమర్ధ|| శత్రువు చరలోనుండి నను భద్రముగా నిల్పువాడవు నీవే యేసయ్యా రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా (2) జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా (2) రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా (2) నీ ||సమర్ధ||
samardhavanthudavaina naa yesayyaa
samasthamu neeku saadhyamenayyaa (2)
naa sthuthi yaagamu neeke
naa praanaarpana neeke
naa sarvasvamu neeke
naa jeevana gaanamu neeke ||samardha||
pachchika pattulalo nannu padilamugaa
unchuvaadavu neeve yesayyaa
aathma jalamulanu navyamugaa
ichchuvaadavu neeve yesayyaa (2)
ne vellu maargamunandu naa paadamu jaarakundaa (2)
doothala chethulalo
nannu nilupuvaadavu neeve yesayyaa (2) nee ||samardha||
shathruvu charalonundi nanu bhadramugaa
nilpuvaadavu neeve yesayyaa
rakshana vasthramunu nithyamu naapai
kappuvaadavu neeve yesayyaa (2)
jeevinchu dinamulanniyu naalo paapamu undakundaa (2)
rakthapu binduvutho
nannu kaduguvaadavu neeve yesayyaa (2) nee ||samardha||