sarvaanga kavachamu neeveసర్వాంగ కవచము నీవే
సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా (2) నీ పోలికగ చేసి – నీ జీవమును పోసి నా పాపమును తీసీ నా భారమును మోసావయ్యా… యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ.. నా ప్రాణము నీవే నా యేసయ్యా (2) వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమై సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై సమాధాన సువార్త నీవై నా యేసయ్యా ||నా సర్వము|| దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై బూడిదెనకు ప్రతిగా పూదండవై దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము నీవై భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రమై ||నా సర్వము||
sarvaanga kavachamu neeve
praanaathma dehamu neeve
naa antharangamu neeve devaa (2)
nee polikaga chesi – nee jeevamunu posi
naa paapamunu theesi
naa bhaarmunu mosaavayyaa.. yesayyaa
naa sarvamu neeve naa yesayyaa o..o..
naa praanamu neeve naa yesayyaa (2)
vaakyamanu khadgamu neevai – rakshananu shirasthraanamai
sathyamanu dattivi neevai naa yesayyaa
neethiyanu maimaruvunai – vishwaasamanu daalunai
samaadhaana suvaartha neevai naa yesayyaa ||naa sarvamu||
dukhamunaku prathigaa ullaasa vasthramu neevai
boodideku prathigaa poodandavai
dukhamunaku prathigaa aananda thailamu neevai
bhaara bharithamaina aathmaku sthuthi vasthramai ||naa sarvamu||