sahodarulaaraa prathi manushyuduసహోదరులారా ప్రతి మనుష్యుడు
సహోదరులారా ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితియందే దేవునితో సహవాసము కలిగియుండుట మేలు (2) సున్నతి లేకుండ పిలువబడితివా సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2) సున్నతి పొంది నీవు పిలువబడితివా సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2) దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే మనకెంతో ముఖ్యమైనది (2) ||సహోదరులారా|| దాసుడవైయుండి పిలువబడితివా స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2) స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా క్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2) విలువ పెట్టి మనము కొనబడినవారము మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2) ||సహోదరులారా||
sahodarulaaraa prathi manushyudu
ae sthithilo piluvabadeno
aa sthithiyande devunitho sahavaasamu
kaligiyunduta melu (2)
sunnathi lekunda piluvabadithivaa
sunnathi ponda neevu prayathninchavaddu (2)
sunnathi pondi neevu piluvabadithivaa
sunnathini neevu pogottukonavaddu (2)
devuni aagnalanu anusarinchutaye
manakentho mukhyamaina sangathi (2) ||sahodarulaaraa||
daasudavaiyundi piluvabadithivaa
swathanthrudavagutaku prayathninchumu (2)
swathanthruduga neevu piluvabadithivaa
kreesthu yesuku neevu daasudavu (2)
viluva petti manamu konabadinavaaramu
manushyulakeppudoo daasulugaa undakoodadu (2) ||sahodarulaaraa||