adi thala meeda poyabadiఅది తల మీద పోయబడి
అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు|| సంఘ సహవాసములో సహోదరులు మత్సరము ద్వేషము అసూయతో నిండి (2) వాక్యమును విడచి ఐక్యత లోపించి తొలగిపోయిరి… ప్రభు కృప నుండి సహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు|| సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2) క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి అపహసించిరి… సువార్త సేవను పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2) ||సహోదరులు||
adi thala meeda poyabadi
aharonu gaddamu meedugaa kaarinaa…
sahodarulu aikyatha kaligi nivasinchuta
entha melu – entha manoharamu
sahodarilu aikyatha kaligi nivasinchuta
entha melu – entha manoharamu
adi thala meeda poyabadi
aharonu gaddamu meedugaa kaarinaa
parimalamu – parimala thailamu – (2) ||sahodarulu||
sangha sahavaasamulo sahodarulu
mathsaramu dweshamu asooyatho nindi (2)
vaakyamunu vidachi aikyatha lopinchi
tholagipoyiri… prabhu krupa nundi
sahavaasamu parihaasamaayenu – (2) ||sahodarulu||
siluva veuabadina yesu rakshana marachi
swasthathalu deevenalu adbhuthamulu (2)
kshayamaina vaati koraku – akshayudagu prabhunu vadili
apahasinchiri… suvaartha sevanu
parishuddhaathmudu parihaasamondenu – (2) ||sahodarulu||