santhosha geethamu paadedanuసంతోష గీతం పాడెదను
సంతోష గీతం పాడెదను యేసూ నీ ఘనతను చాటెదను (2) స్తోత్రము చెల్లింతును నీ కీర్తి వినిపింతును (2) ||సంతోష|| నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు నా యెద్ద నుండి నీ కృపను – తీసివేయలేదు (2) నా విజ్ఞాపన అలించావు నా మనవి అంగీకరించవు (2) ||సంతోష|| సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు తొట్రల్లకుండ స్తిరముగను – నిలువబెట్టినావు (2) నను బాగుగ పరిశీలించావు నిర్మలునిగా రూపొందించావు (2) ||సంతోష||
santhosha geethamu paadedanu
yesu nee ghanathanu chaatedanu (2)
sthothramu chellinthunu
nee keerthi vinipinthunu (2) ||santhosha||
naa praarthana neeveppudu – throsiveyaledu
naa yodda nundi nee krupanu – theesi veyaledu (2)
naa vignaapana aalinchaavu
naa manavi angeekarinchaavu (2) ||santhosha||
samruddhi unna praanthaaniki – nannu cherchinaavu
thotrillakundaa sthiramuganu – niluvabettinaavu (2)
nanu baaguga parisheelinchaavu
nirmalunigaa roopondinchaavu (2) ||santhosha||