siluva saakshigaa yesu siluvanuసిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను (2) ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన ||సిలువ|| యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2) మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ|| లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2) దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ||
siluva saakshigaa yesu siluvanu
siluva moyuchu prakatinchedanu (2)
ide naa vedana – ide naa praarthana ||siluva||
yesu ollu cheelchenu kula koradaa debbale
kreesthu thalanu guchchenu matha mulla kireetame (2)
mekulu diga gottenu padavi vyaamohame
siluvalo vrelaada deesenu adhikaarame
kulamaa kallu podachuko – mathamaa uri posuko ||siluva||
loka paapa kshamaapana yesu siluva rakthame
paapa shaapa vimochana yesu siluva maargame (2)
daivamaa nava paalana kreesthu siluva jeevame
sama samaaja sthaapanalo yesu siluva sathyame
kulamaa kallu podachuko – mathamaa uri posuko ||siluva||