kshanikamaina brathukuraa idi sodaraaక్షణికమైన బ్రతుకురా ఇది సోదరా
క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా క్షణికమైన సుఖమురా ఇది (2) ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా సృష్టికర్తను స్మరణ చేయుమా దైవ ప్రేమను మదిని నిలుపుమా ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన|| ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2) ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2) ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ స్నేహితుడా|| గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2) ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2) ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2) ||ఓ స్నేహితుడా||
kshanikamaina brathukuraa idi sodaraa
kshanikamaina sukhamuraa idi (2)
o snehithudaa, o snehithudaa yochinchumaa
srushtikarthanu smarana cheyumaa
daiva premanu madini nilupumaa
aa yesu premanu nee madini nilupumaa ||kshanikamaina||
entha brathikinaa ee lokamunu vidichi petti povalenu thelusaa neeku (2)
ooriki povu throva yerugumayyaa (2)
aa throve yesani thelusukonumayyaa (2) ||o snehithudaa||
gaddi puvvunu polina brathuku endi poyi vaadi povu thelusaa neeku (2)
aaviri vanti brathuku egiripovunu (2)
prabhu yesuni nammithe nithya jeevamu (2) ||o snehithudaa||