• waytochurch.com logo
Song # 137

mahonnathuda ni krupalo మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైయున్నది


పల్లవి:
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట - నా జీవిత ధన్యతైయున్నది

1.
మోడు బారిన జీవితాలను చిగురింప చేయ గలవు నీవు (2x)

మారా అనుభవం మధురముగా - మార్చగలవు నీవు
...మహోన్నతుడా...

2.
ఆకు వాడక ఆత్మ ఫలములు - ఆనందముతో ఫలియించినా (2x)

జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా
...మహోన్నతుడా...

3.
వాడ బారని స్వాస్థ్యము నాకై - పరమందు దాచి యుంచితివా (2x)

వాగ్ధానఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా
...మహోన్నతుడా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com