• waytochurch.com logo
Song # 140

naa jeevitha yatralo నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం


పల్లవి:
నా జీవిత యాత్రలో - ప్రభువా నీ పాదమే శరణం

ఈ లోకమునందు నీవు తప్ప - వేరె ఆశ్రయం లేదు (2x)
...నా జీవిత...

1.
పలువిధ శొధన కష్టములు - ఆవరించుచుండగా (2x)

కదలక యున్న నా హృదయమను - కదలక కాపాడుము
...నా జీవిత...

2.
నీ సన్నీధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు (2X)

నీ కుడి హస్తము నాతో నుండన్ - నా జీవిత యాత్రలో
...నా జీవిత...

3.
ఈలోక నటన ఆశలన్నీయు - తరిగిపోవుచుండగా (2X)

మారని నీ వాగ్ధానములే - నమ్మి సాగిపోవుదునూ
...నా జీవిత...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com