• waytochurch.com logo
Song # 142

naa sthuthi paathruda నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా నా ఆరాధనకు



పల్లవి:
నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా - నా ఆరాధనకు

నీవే యోగ్యుడవయ్యా
...నా స్తుతి...

1.
నీ వాక్యమే - నా పరవశము - నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము

నీ వాక్యమే నా పాదములకు దీపము (2x)
...నా స్తుతి...

2.
నీ కృపయే - నా ఆశ్రయము - నీ కృపయే నా ఆత్మకు అభిషేకము

నీ కృపయే నా జీవన ఆధారము (2x)
...నా స్తుతి...

3.
నీ సౌందర్యము యెరుషలేము - నీ పరిపూర్ణత సీయోను శిఖరము

నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (2x)
...నా స్తుతి...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com