ae thegulu nee gudaaramu sameepinchadayyaaఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)
ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని (2)
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు||
గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని (2)
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు||
మన యొక్క నివాసము
పరలోక-మందున్నది (2)
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు||
ae thegulu nee gudaaramu sameepinchadayyaa
apaayamemiyu raane raadu raane raadayyaa (2)
lalallaalaalallaa lalallaalaalallaa
lalallaalaalallaa lalallaa
unnathamaina devuni neevu
nivaasamugaa goni (2)
aascharyamaina devuni neevu
aadhaya parachithivi (2) ||ae thegulu||
gorrepilla rakthamutho
saathaanun jayinchithini (2)
aathmathonu vaakyamutho
anudinamu jayinchedhanu (2) ||ae thegulu||
mana yokka nivaasamu
paralokamandunnadi (2)
raanaiyunna rakshakuni
edurkona siddhapadumaa (2) ||ae thegulu||