oka kshanamaina neevu marachina ne brathakagalanaa yesayyaaఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా
ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా
కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2)
ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని
అండ లేని వేళలో – కొండగా నిలుతునని (2)
అభయమునిచ్చిన నా యేసయ్యా
అండగ నిలిచిన నా యేసయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన||
oka kshanamaina neevu marachina ne brathakagalanaa yesayyaa
kunikina nidrinchina naa sthithi emauno messayyaa (2)
ontaraina velalo – jantaga nenundunani
anda leni velalo – kondagaa niluthunani (2)
abhayamunichchina naa yesayyaa
andaga nilichina naa yesayyaa
yesayyaa.. yesayyaa.. naa yesayyaa.. ||oka kshanamaina||