neelo jeevinchaalaniనీలో జీవించాలని
నీలో జీవించాలని
నీలోనే బ్రతకాలని (2)
యుగయుగాల నీతోనే ఉండాలని (2)
తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం (2)
యేసూ నువ్వే కావాలి
నా యేసూ నీతో ఉండాలి (2) ||నీలో||
మిగిలింది నాకు నిత్య శోకము
ఈ నా జీవిత యాత్రలో
కన్నీళ్లే నాకు అన్న పానములై
భుజియించుచుంటిని నిత్యము ప్రభువా (2)
నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే (2)
నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను (2) ||యేసూ||
కటిక చీకటే నాకు స్నేహమాయెను
అంధకారమే నాలో నాట్యమాడెను
ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు
మార్గమే తెలియక మతి చెలించెను (2)
నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా (2)
నీ నామమే నాకు మార్గమాయెను (2) ||యేసూ||
neelo jeevinchaalani
neelone brathakaalani (2)
yugayugaalu neethone undaalani (2)
thudi shwaasa varaku neelone naa gamyam (2)
yesu nuvve kaavaali
naa yesu neetho undaali (2) ||neelo||
migilindi naaku nithya shokamu
ee naa jeevitha yaathralo
kanneelle naaku anna paanamulai
bhujiyinchuchuntini nithyamu prabhuvaa (2)
neevu naaku prathyakshamu aina ventane (2)
naa dukha dinamulanni samaapthamaayenu (2) ||yesu||
katika cheekate naaku snehamaayenu
andhakaarame naalo naatyamaadenu
etu vaipu choosinaa velugu kaana raaledu
maargame theliyaka mathi chelinchenu (2)
nee vaipu choodagaane velugu kalige devaa (2)
nee naamame naaku maargamaayenu (2) ||yesu||