yese daivamu yese jeevamuయేసే దైవము యేసే జీవము
యేసే దైవము – యేసే జీవము
నా క్రీస్తే సర్వము – నిత్య జీవము (2)
మహిమా నీకే ఘనతా నీకే
నిన్నే పూజించి నే ఆరాధింతును
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా (3) ||యేసే||
yese daivamu – yese jeevamu
naa kreesthe sarvamu – nithya jeevamu (2)
mahimaa neeke ghanathaa neeke
ninne poojinchi ne aaraadhinthunu
yesayyaa naa yesayyaa
yesayyaa naa yesayyaa (3) ||yese||