sthuthi paadi keerthinthumu ghanudaina mana devuniస్తుతి పాడి కీర్తింతుము ఘనుడైన మన దేవుని
స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని
మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2)
ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2)
ఆది అంతము లేనివాడు (2)
మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి పాడి||
జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2)
ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2) ||స్తుతి పాడి||
గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2)
తన బాహుబలము చేత (2) – బాగుచేయు బలవంతుడు (2) ||స్తుతి పాడి||
sthuthi paadi keerthinthumu – ghanudaina mana devuni
manasaara mana devuni – ghanaparachi poojinthumu (2)
aascharyakarudaayene – aalochana karthaayene (2)
aadi anthamu lenivaadu (2)
maarpu chendani – mahaneeyudu (2) ||sthuthi paadi||
jeeva haaramu aayane – jeeva jalamu aayane (2)
aakali gonina vaarini – poshinche- dayaamayudu (2) ||sthuthi paadi||
gunde chedarina vaarini – gaayapadina vaarinella (2)
thana baagu balamu chetha (2) – baagucheyu balavanthudu (2) ||sthuthi paadi||