neeve naa dhevudavu నీవే నా దేవుడవు ఆరాధింతను
పల్లవి: నీవే నా దేవుడవు - ఆరాధింతను నీవే నా రాజువు - కీర్తించెదను (2x) మరణమును జయించిన - మృత్యుంజయుడవు నీవే మరణమునుంచి జీవముకు - నను దాటించావు పరలోకమునుండి వెలుగుగ వచ్చి - మార్గము చూపితివి చీకటి నుంచి వెలుగునకు - నను నడిపించావు హోసన్నా మహిమ నీకే - హోసన్నా ప్రభావము రాజునకే (2x) నీవె.. నీవె.. నీవె.. నీవే (2x)