nuthana geethamu paadedhanu నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో
పల్లవి: నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్ 1. ఆత్మతో నే పాడెదను - ఆర్భటించి పాడెదను - అభినయించి పాడెదను అనుభవించి పాడెదను - అనుదినము నే పాడెదను - అందరిలో నే పాడెదను ...నూతన... 2. యేసే నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి - యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ కాపరి - యేసే నన్ను కొన్న కాపరి - యేసే నాలో ఉన్న కాపరి ...నూతన... 3. శత్రు సేనలు ఎదురైనా - దుష్టులంతా ఒక్కటైనా - అజేయుడేసుని చేరెదము విజయగీతము పాడెదము - ద్వజము నెత్తి సాగెదము - భజన చేయుచు పాడెదము