o prabhuva neeve ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి
పల్లవి: ఓ ప్రభువా ఓ ప్రభువా - నీవే నా మంచి కాపరివి - నీవే నా మంచి కాపరివి 1. దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి (2X) నిత్య జీవము నిచ్చిన దేవా - నీవే నా మంచి కాపరివి ...ఓ ప్రభువా... 2. నీవు ప్రేమించిన గొఱ్ఱెలన్నిటిని ఎల్లప్పుడు చెయ్యి విడువక (2X) అంతము వరకు కాపాడు దేవా - నీవే నామంచి కాపరివి ...ఓ ప్రభువా...