• waytochurch.com logo
Song # 152

o prabhuva neeve ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి


పల్లవి:
ఓ ప్రభువా ఓ ప్రభువా - నీవే నా మంచి కాపరివి - నీవే నా మంచి కాపరివి

1.
దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి (2X)

నిత్య జీవము నిచ్చిన దేవా - నీవే నా మంచి కాపరివి
...ఓ ప్రభువా...

2.
నీవు ప్రేమించిన గొఱ్ఱెలన్నిటిని ఎల్లప్పుడు చెయ్యి విడువక (2X)

అంతము వరకు కాపాడు దేవా - నీవే నామంచి కాపరివి
...ఓ ప్రభువా...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com