stothra rupamagu krotha స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ నా నోటనుంచెను నా యేసయ్యా
పల్లవి: స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ - నా నోటనుంచెను నా యేసయ్యా (2X) యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా యేసయ్యా ...స్తోత్ర... 1. ధరలో దుఃఖమైనా - చెరలో వేదనైనా (2X) భయమేమి లేదుగా మా యెసు మాకుండగా (2X) యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా మంచి యేసయ్యా ...స్తోత్ర... 2. శత్రువు బాధించినా - మిత్రువు లొద్దనినా (2X) గతిలేని వారలం మేమెన్నడును కాము (2X) యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా కాపరేసయ్యా ...స్తోత్ర... 3. తినుటకు ఆహారము - కట్టుట కొస్త్రములు (2X) మాకున్న లేకున్నా - మా దేవుడేసయ్యా (2X) యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా క్షేమ మేసయ్యా ...స్తోత్ర... 4. రక్షణ ఆనందమూ - లక్షలు యివ్వలేవు (2X) రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే (2X) యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా రాజు యేసయ్యా ...స్తోత్ర...