• waytochurch.com logo
Song # 161

stothra rupamagu krotha స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ నా నోటనుంచెను నా యేసయ్యా


పల్లవి:
స్తోత్రరూపమగు క్రొత్త గీతంబులన్ - నా నోటనుంచెను నా యేసయ్యా (2X)

యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా యేసయ్యా
...స్తోత్ర...

1.
ధరలో దుఃఖమైనా - చెరలో వేదనైనా (2X)

భయమేమి లేదుగా మా యెసు మాకుండగా (2X)

యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా మంచి యేసయ్యా
...స్తోత్ర...

2.
శత్రువు బాధించినా - మిత్రువు లొద్దనినా (2X)

గతిలేని వారలం మేమెన్నడును కాము (2X)

యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా కాపరేసయ్యా
...స్తోత్ర...

3.
తినుటకు ఆహారము - కట్టుట కొస్త్రములు (2X)

మాకున్న లేకున్నా - మా దేవుడేసయ్యా (2X)

యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా క్షేమ మేసయ్యా
...స్తోత్ర...

4.
రక్షణ ఆనందమూ - లక్షలు యివ్వలేవు (2X)

రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే (2X)

యేసయ్యా...(3X)..యేసయ్యా...(2X) ..మా రాజు యేసయ్యా
...స్తోత్ర...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com