• waytochurch.com logo
Song # 164

sthuthincheda nee namam స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం


పల్లవి:
స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం (2X)

1.
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు (2X)

నిను నే మరువనేసు - నిను నే విడువనేసు (2X)
...స్తుతి...

2.
పాపినై యుండగ నేను - రక్షించి దరిచేర్చినావు (2X)

నిను నే మరువనేసు - నిను నే విడువనేసు (2X)
...స్తుతి...

3. సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం (2x)

నిను నే మరువనేసు – నిను నే విడువనేసు (2x)
...స్తుతి...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com