yehova ye naa kaapariga యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగునూ
పల్లవి: యెహోవాయే నా కాపరిగా - నాకేమి కొదువగునూ (2X) 1. పచ్చీకగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును శాంతియుతమైన జలములలో - నన్నాయనే నడిపించును ...యెహోవా... 2. గాడాంధకారపు లోయలలో - నడచినా నేను భయపడను నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును - నాకు తోడై నడిపించును ...యెహోవా... 3. నా శత్రువుల యెదుట నీవు - నా బోజనం సిద్ద పరచితివి నా తల నూనెతో అంటియుంటివి - నా గిన్నె నిండి పొర్లు చున్నది ...యెహోవా... 4. నా బ్రతుకు దినంబులన్నియును - ని కృపాక్షేమాలే నా వెంట వచ్చును నీ మందిరములో నే చిరకాలము - నివాసం చేయ నాశింతును ...యెహోవా...