• waytochurch.com logo
Song # 169

yese na parihaari యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి


పల్లవి:
యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి

నా జీవితకాలమెల్ల - ప్రియ ప్రభువే నా పరిహారి (2x)

1.
ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించె బాధలెన్నో (2x)

ఎన్ని నష్టాలు శోభిల్లిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2x)
...యేసే...

2.
నన్ను సాతాను వెంబడించిన - నన్ను శత్రువు ఎదిరించిన (2x)

పలు నిందలు నను చుట్టిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2x)
...యేసే...

3.
మణి మాణ్యాలు లేకున్న - మనోవేదనలు వేధించిన (2x)

నరులెల్లరు నను విడచిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2x)
...యేసే...

4.
బహు వ్యాదులు నను సోకిన - నాకు శాంతి కరువైన (2x)

నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి (2x)
...యేసే...

5.
దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు (2x)

నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను (2x)
...యేసే...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com