yesu rajula rajai యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె త్వరగ
పల్లవి: యేసు రాజు రాజుల రాజై - త్వరగా వచ్చుచుండె - త్వరగ వచ్చుచుండె - హోసన్నా జయమే (2x).. హోసన్నా జయం మనకే 1. యోర్ధాను ఎదురైన - ఎఱ్ఱసంద్రాలు - పొంగిపొర్లినా (2x) భయములేదు - జయము మనకే - విజయగీతము పాడెదము ...హోసన్నా... 2. శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా - యేసుగాయముల్ (2x) స్వస్థపరచును - రక్తమే రక్షణనిచ్చున్ ...హోసన్నా... 3. హల్లెలూయ స్తతి మహిమ ఎల్లప్పుడు - హల్లెలూయ స్తుతి మహిమ (2x) యేసురాజు మనకు ప్రభవై త్వరగ వచ్చుచుండె ...హోసన్నా...