kaneerelamma karuninchu yesu ninu కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మాకలవరపడకమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మాకరుణ చూపి కలత మాన్పే ఏసే తోడమ్మా1. నీకేమి లేదని ఏమి తేలేదని అన్నారా నిన్ను అవమానపరిచారాతల రాత ఇంతేనని తరువాత ఏమవుననిరేపటిని చింతించుచున్నావాచింతించకన్న యేసు మాటలు మరిచావామారను మధురముగా మార్చెను చూసావా 2. నీకెవరు లేరని ఏంచేయలేవని అన్నారా నిన్ను నిరాషాపరిచారా పురుగంటి వాడనని ఎప్పటికి ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూవున్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా