neevennallu rendu thalampulatho నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవీవు యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ||2||మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా ||2|| మరుగైన పాపములన్నిటిన్ హృదయమునుండి తొలగించెదం ||2|| ||నీవెన్నాళ్ళు||మారు మనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి ||2|| పరిశుధ్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం ||2|| ||నీవెన్నాళ్ళు||నేను నా ఇంటివారలము యెహోవానే సేవించెదము ||2|| నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో ||2|| ||నీవెన్నాళ్ళు||
Neevennaallu Rendu Thalampulatho Kunti Kunti Nadichedaveevu Yehovaaye Nee Devudaa Leka Vere Devathalunnaaraa ||2||Manam Theermaaninchedamippude Mana Nota Vanchana Lekundaa ||2|| Marugaina Paapamulannitin Hrudayamunundi Tholaginchedam ||2|| ||Neevennaallu||Maaru Manassu Pondedamippude Jeevitha Mosamulanundi ||2|| Parishudhdhulamai Nirdoshulugaa Prabhu Dinamandu Kanabadedam ||2|| ||Neevennaallu||Nenu Naa Intivaaralamu Yehovaane Sevinchedamu ||2|| Neevevarini Sevinchedavo Ee Diname Theermaaninchuko ||2|| ||Neevennaallu||