shaashwathamu kaadu శాశ్వతము కాదు ఈ లోకము
శాశ్వతము కాదు ఈ లోకము నా గమ్యము ఆ పరలోకము (2)నా గమ్యస్థానము నా యేసుని యందే యుగయుగములకు ప్రభుతో వసియింతును (2) ||శాశ్వతము కాదు||స్థలమును సంసిద్ధము చేయుటకు వెళ్ళాడు నా కొరకే ప్రభు యేసుడు (2) నా తండ్రి గృహముకు నను చేర్చడానికి వస్తాడు వేగమే నను కొనిపోవుటకు (2) ||శాశ్వతము కాదు||ఆవిరి వంటిది ఈ జీవితం ఏ క్షణమో తెలియదుగా నా అంతము (2) నా ప్రియుడు నా కొరకై రాబోయే దినమో ప్రేమతో తన ఇంటికి నను పిలిచే క్షణమో (2) ||శాశ్వతము కాదు||నా ప్రభుని ఇంటిలో నాకు ఎప్పుడూ సంతోషమే సమాధానమే (2) ఈ లోక యాత్ర ముగిసిన వేళ నా తండ్రి రొమ్మున నేనుందును (2) ||శాశ్వతము కాదు||
Shaashwathamu Kaadu Ee Lokamu Naa Gamyamu Aa Paralokamu (2)Naa Gamyasthaanamu Naa Yesuni Yande Yugayugamulaku Prabhutho Vasiyinthunu (2) ||Shaashwathamu Kaadu||Sthalamunu Samsidhdhamu Cheyutaku Vellaadu Naa Korake Prabhu Yesudu (2) Naa Thandri Gruhamuku Nanu Cherchadaaniki Vasthaadu Vegame Nanu Konipovutaku (2) ||Shaashwathamu Kaadu||Aaviri Vantidi Ee Jeevitham Ae Kshanamo Theliyadugaa Naa Anthamu (2) Naa Priyudu Naakorakai Raaboye Dinamo Prematho Thana Intiki Nanu Piliche Kshanamo (2) ||Shaashwathamu Kaadu||Naa Prabhuni Intilo Naaku Eppudoo Santhoshame Samaadhaaname (2) Ee Loka Yaathra Mugisina Vela Naa Thandri Rommuna Nenundunu (2) ||Shaashwathamu Kaadu||