adugudi meeku ivvabadunu అడుగుడి మీకు ఇవ్వబడును
అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును (2) తట్టుడి మీకు తీయబడును (2) అని యేసుడు మీతో చెప్పుచుండగా అడగక వెదకక తట్టక తిరుగుచుందురా తిరుగుచుందురా మీరు తిరుగుచుందురా ||అడుగుడి||అడగమని నా యేసు మీకు చెప్పగా అడగక ఈ ఆగడాలు దేనికి (2) ఈ క్షణమే యేసయ్యను చేరుకో అడిగి నీ దీవెనలు పొందుకో పొందుకో దీవెనలు పొందుకో ||అడుగుడి||వెదకమని నా ప్రభువు మీకు చెప్పగా వెదకక ఈ వాదులాట దేనికి (2) వెంటనే యేసయ్యను వేడుకో పోగొట్టుకున్న ఫలములన్ని దొరుకును దొరుకును నీ ఫలములన్ని దొరుకును ||అడుగుడి||తట్టమని నా తండ్రి మీకు చెప్పగా తట్టక ఈ తడవులాట దేనికి (2) తక్షణమే తండ్రి తట్టు తిరుగుము తెరువబడిన మార్గములో సాగుము సాగుము మార్గములో సాగుము ||అడుగుడి||
Adugudi Meeku Ivvabadunu Vedakudi Meeku Dorukunu (2) Thattudi Meeku Theeyabadunu (2) Ani Yesudu Meetho Cheppuchundagaa Adagaka Vedakaka Thattaka Thiruguchunduraa Thiruguchunduraa Meeru Thiruguchunduraa ||Adugudi||Adagamani Naa Yesu Meeku Cheppagaa Adagaka Ee Aagadaalu Deniki (2) Ee Kshaname Yesayyanu Cheruko Adigi Nee Deevenalu Ponduko Ponduko Deevenalu Ponduko ||Adugudi||Vedakamani Naa Prabhuvu Meeku Cheppagaa Vedakaka Ee Vaadulaata Deniki (2) Ventane Yesayyanu Veduko Pogottukunna Phalamulanni Dorukunu Dorukunu Nee Phalamulanni Dorukunu ||Adugudi||Thattamani Naa Thandri Meeku Cheppagaa Thattaka Ee Thadavulaata Deniki (2) Thakshaname Thandri Thattu Thirugumu Theruvabadina Maargamulo Saagumu Saagumu Maargamulo Saagumu ||Adugudi||