anudinamu prabhuni అనుదినము ప్రభుని స్తుతియించెదము
అనుదినము ప్రభుని స్తుతియించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము||ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమియించునది నా అడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది||ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించినది స్వర్గ ద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది (2) ||అల్లుకుపోయేది||
Anudinamu Prabhuni Sthuthiyinchedamu Anukshanamu Prabhuni Anantha Premanu Allukupoyedi Aarpajaalanidi Aluperaganidi Prabhu Prema (2) ||Anudinamu||Prathi Paapamunu Pariharinchi Shaashwatha Prematho Kshamiyinchunadi Naa Adugulanu Susthiraparachi Unnatha Sthalamuna Nimpunadi (2) ||Allukupoyedi||Prathi Repatilo Thodai Nilichi Siluva Needalo Brathikinchinadi Swarga Dwaaramu Cheru Varaku Maaku Aashrayamichchunadi (2) ||Allukupoyedi||