andaala udyaanavanamaa అందాల ఉద్యానవనమా
అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా (2) పుష్పించలేక ఫలియింపలేక (2) మోడి మిగిలావ నీవు (2) ||అందాల||ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టము ద్రాక్షగా నాటాడుగా (2) కాచావు నీవు కారు ద్రాక్షలు (2) యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||ప్రభు యేసులో నీవు నిలిచి పరిశుద్దాత్మతో నీవు పయనించుమా (2) పెరిగావు నీవు ఫలియింపలేక (2) యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||ఆకలిగొని నీవైపు చూడ ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2) ఇకనైనా నీవు నిజమైన ఫలముల్ (2) ప్రభు కొరకై ఫలియింపలేవా (2) ||అందాల||
Andaala Udyaanavanamaa O Kraisthava Sanghamaa (2) Pushpinchaleka Phaliyimpaleka (2) Modai Migilaava Neevu (2) ||Andaala||Prabhu Premalo Baagu Chesi Sreshtamau Draakshaga Naataadugaa (2) Kaachaavu Neevu Kaaru Draakshalu (2) Yochinchu Idi Nyaayamenaa (2) ||Andaala||Prabhu Yesulo Neevu Nilachi Parishudhdhaathmatho Neevu Payaninchumaa (2) Perigaavu Neevu Phaliyimpaleka (2) Yochinchu Idi Nyaayamenaa (2) ||Andaala||Aakaligoni Neevaipu Chooda Aasha Niraashaaye Prabhu Yesuku (2) Ikanaina Neevu Nijamaina Phalamul (2) Prabhu Korakai Phaliyimpalevaa (2) ||Andaala||