aathma deepamunu ఆత్మ దీపమును
ఆత్మ దీపమును (2)వెలిగించు యేసు ప్రభు (2) ||ఆత్మ||వసియించుము నా హృదయమునందు (2)వసియించు నా నయనములందు (2)అన్నియు నిర్వహించుచున్నావు (2)నన్ను నిర్వహించుము ప్రభువా (2) ||ఆత్మ||కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)కష్టములంతరింప జేసి (2)కల్వరి సిలువలో కార్చిన రక్త (2)కాలువ యందు కడుగుము నన్ను (2) ||ఆత్మ||