• waytochurch.com logo
Song # 189

aathma deepamunu ఆత్మ దీపమును


ఆత్మ దీపమును (2)
వెలిగించు యేసు ప్రభు (2) ||ఆత్మ||

వసియించుము నా హృదయమునందు (2)
వసియించు నా నయనములందు (2)
అన్నియు నిర్వహించుచున్నావు (2)
నన్ను నిర్వహించుము ప్రభువా (2) ||ఆత్మ||

కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)
కష్టములంతరింప జేసి (2)
కల్వరి సిలువలో కార్చిన రక్త (2)
కాలువ యందు కడుగుము నన్ను (2) ||ఆత్మ||

Aathma Deepamunu (2)
Veliginchu Yesu Prabhu (2) ||Aathma||

Vasiyinchumu Naa Hrudayamunandu (2)
Vasiyinchu Naa Nayanamulandu (2)
Anniyu Nirvahinchuchunnaavu (2)
Nannu Nirvahinchumu Prabhuvaa (2) ||Aathma||

Kalushaathmulakai Praanamu Betti (2)
Kashtamulantharimpa Jesi (2)
Kalvari Siluvalo Kaarchina Raktha (2)
Kaaluva Yandu Kadugumu Nannu (2) ||Aathma||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com