neevalle neevalle naa kintha shanthoshamu నీ వల్లే నీ వల్లే యేసయ్య నా కింత సంతోషము
నీ వల్లే నీ వల్లే యేసయ్య - నా కింత సంతోషమునీ వల్లే నీ వల్లే యేసయ్య - నా కింత సంతోషముకనుపాపలాగ నను ప్రతి దినము - హల్లేలూయకనుపాపలాగ నను ప్రతి క్శనమ్ ముకనుపాపలాగ నను ప్రతి దినము - హల్లేలూయకనుపాపలాగ నను ప్రతి క్శనమ్ మునను లాలించి పోషించి కాపాడినావేనను దీవించి కరుణించి బలపరిచిలావేఅలసి సోలసిన ఈ జీవితానా - ఆశలన్ని అడిఆశలవ్వగఅలసి సోలసిన ఈ జీవితానా - ఆశలన్ని అడిఆశలవ్వగనా ఆశ నీవైతివే నన్నాదరించితివేనా ఆశ నీవైతివే నన్నాదరించితివే '' నీ వల్లే "చెలిమి కలిమి లేని నాకు - ఒంటరైనా నా జీవితానికిచెలిమి కలిమి లేని నాకు - ఒంటరైనా నా జీవితానికినా హితునిగా ఉంటివే నను నిలువబెట్టితివేనా హితునిగా ఉంటివే నను నిలువబెట్టితివే " నీ వల్లే "