Neevalle neevalle naa kintha shanthoshamu నీ వల్లే నీ వల్లే యేసయ్య నా కింత సంతోషము
నీ వల్లే నీ వల్లే యేసయ్య - నా కింత సంతోషము
నీ వల్లే నీ వల్లే యేసయ్య - నా కింత సంతోషము
కనుపాపలాగ నను ప్రతి దినము - హల్లేలూయ
కనుపాపలాగ నను ప్రతి క్శనమ్ ము
కనుపాపలాగ నను ప్రతి దినము - హల్లేలూయ
కనుపాపలాగ నను ప్రతి క్శనమ్ ము
నను లాలించి పోషించి కాపాడినావే
నను దీవించి కరుణించి బలపరిచిలావే
అలసి సోలసిన ఈ జీవితానా - ఆశలన్ని అడిఆశలవ్వగ
అలసి సోలసిన ఈ జీవితానా - ఆశలన్ని అడిఆశలవ్వగ
నా ఆశ నీవైతివే నన్నాదరించితివే
నా ఆశ నీవైతివే నన్నాదరించితివే '' నీ వల్లే "
చెలిమి కలిమి లేని నాకు - ఒంటరైనా నా జీవితానికి
చెలిమి కలిమి లేని నాకు - ఒంటరైనా నా జీవితానికి
నా హితునిగా ఉంటివే నను నిలువబెట్టితివే
నా హితునిగా ఉంటివే నను నిలువబెట్టితివే " నీ వల్లే "
ni valle ni valle yesayya - naa kimtha smthoshamu
ni valle ni valle yesayya - naa kimtha smthoshamu
kanupaapalaaga nanu prathi dhinamu - halleluya
kanupaapalaaga nanu prathi kshanam mu
kanupaapalaaga nanu prathi dhinamu - halleluya
kanupaapalaaga nanu prathi kshanam mu
nanu laalimchi poshimchi kaapaadinaave
nanu dhivimchi karunimchi balaparichilaave
alasi solasina ee jeevithaanaa - aashalanni adiaashalavvaga
alasi solasina ee jeevithaanaa - aashalanni adiaashalavvaga
naa aasha nivaithive nannaadharimchithive
naa aasha nivaithive nannaadharimchithive '' ni valle "
chelimi kalimi leni naaku - omtarainaa naa jivithaaniki
chelimi kalimi leni naaku - omtarainaa naa jivithaaniki
naa hithunigaa umtive nanu niluvabettithive
naa hithunigaa umtive nanu niluvabettithive " ni valle "