pellante dehamulu varaina Daivame thana chitthamuga పెళ్లంటే దేహములు వేరైనా – ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పం
పెళ్లంటే దేహములు వేరైనా – ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పందైవమె తన చిత్తముగా – చేసెనే ఘనమైనదిగాముడిపడే దృఢమైనదిగా – విడిపడే వీలు లేనిదిగాకలలకే సాకారముగా – ఒకరికొకరు ఆధారముగాతల్లి స్థానంలో భార్యనుగా – తండ్రి స్థానంలో భర్తనుగా…నాదనే స్వార్ధము విడగా – మనదనే బంధము జతగాప్రతిదినం తీగలో లతగా – అల్లుకుపోయే చందముగా … ఆ…పెళ్లంటే దేహములు వేరైనా – ఒక్కటిగ ఫలియించె దైవ సంకల్పంపెళ్లంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే – గొప్ప అవకాశంఇహలోకాలలో శూన్యం ఉండగా – దైవం తలచినాబంధం పెళ్లిగా మారెనుగా ! /పెళ్లంటే/1. రెండుకళ్ళ వేరువేరు – శిరమునందు వేరుపారుదృశ్యమేది చూపిస్తున్నా – చూపులు రెండు జతగా చేరురెండు కాళ్ళు వేరు వేరు – ఒక్క పధము నందు చేరుఅడుగు ముందు వెనుకవుతున్న – గమ్యం మాత్రం కలిసే చేరుఇరువురొక్కటై – ఏక దేహమైదైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగాదేహ సుఖముకే – మనువు కొరకదేవతనయులను పెంచాలని – దైవం నియమించెనుగాఆదిబంధమే ఆలుమగలుగాఅన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా! /పెళ్లంటే/2.వరుని కొరకు వధువు సంఘము – సిద్ధపరచబడితే అందముఏకదేహమంటే అర్ధము – క్రీస్తుతో సంఘము అనుబంధములోబడుటయే వధువుకు ఘనము – వరుని ప్రేమ వధువు స్వాస్థ్యముకళంకము ముడతలు లేని – పవిత్రమైన ప్రభువు శరీరముతనకుతానుగా వదువుకోసమే – సమస్తమును అర్పించిన ప్రియ వరుడే ప్రాణప్రియుడుమోసగించక మాటదాటక – వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి ఆ వధువుగొప్పదైన ఆ.. పెళ్ళిమర్మము.. – క్రీస్తు వదువుకే సాదృశ్యము.. ఛాయారూపము! /పెళ్లంటే/